కొన్నిఅనారోగ్యసమస్యలు బాధితుడినే గాక చుట్టూ ఉన్నవారినీ ఇబ్బంది పెడతాయి. అలాంటి వాటిలో గురక ప్రధానమైనది. గురక పెట్టేవారి కంటే వారి పక్కన పడుకున్న వారి బాధ వర్ణనాతీతం. చాలామంది ఇది ఒక అలవాటు అనుకుంటారు గానీ నిజానికి ఇదొక అ నారోగ్య సమస్య. గురక మూలంగా ఊపిరితిత్తులకు రక్తప్రసరణ తగ్గటంతో రక్తంలో సరిపడా ఆక్సిజన్ అందక రక్తపోటు పెరిగి హృదయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గురక కారణంగా దంపతుల వైవాహిక జీవితంలోనూ సమస్యలు వస్తున్నాయి. చాలా మంది ఈ సమస్యకు చికిత్స లేదని భావిస్తుంటారు.http://bit.ly/2aYasGs

No comments:
Post a Comment