నోరూరించే మసాలా పకోడి
వర్షాకాలంలో సాయంత్రం పూట వేడివేడిగా మసాలా పకోడీ తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేము. ఇంట్లోనే సులభంగా, త్వరగా చేసుకోదగిన మసాలా పకోడీని మీరూ ఓసారి ట్రై చేయండి.
కావసిన పదార్ధాలు
సెనగపిండి - 2 కప్పులు
ఉల్లిపాయలు - 4 పెద్దవి(నిలువుగా తరగాలి)
పచ్చి మిర్చి - 4

No comments:
Post a Comment